Archive for February 2009

You are browsing the archives of 2009 February.

అయిభీమవరం లో ముగిసిన విశ్వ శాంతి మహా యజ్ఞం

అయిభీమవరం లో ముగిసిన విశ్వ శాంతి మహా యజ్ఞం

మా వూరు అయిభీమవరం లో నిన్నటి వరకు 15 రోజులుగా జరుగుతున్న విశ్వ శాంతి మహా యజ్ఞం విజయవంతంగా ముగిసింది. దీనికి సంభందించి వివిధ దిన పత్రికల లో వచ్చిన వార్తలను దిగువ చూడ వచ్చు.