Archive for detective shadow

You are browsing the archives of detective shadow.

మల్లెపూలు.కాం : తెలుగు నవలలు, పుస్తకాలూ, పత్రికలు ఒకే చోట

నేను తెలుగు డిటెక్టివ్ నవలలు వ్రాసే మధు బాబు అనుకొని చాల మంది మిత్రులు ఈమెయిలు చేస్తున్నారు. ఈరోజు నేను ఈ మల్లెపూలు.కం చూసాను. తెలుగు నవల ప్రియులకు ఇది ఒక మంచి సైట్ అనిపించింది. వీరికి కాపీ రైట్ వుందో లేదో నాకు తెలీదు. అది మీ విజ్ఞత కే వదిలేస్తున్నాను.