Archive for ebooks
You are browsing the archives of ebooks.
You are browsing the archives of ebooks.
నేను తెలుగు డిటెక్టివ్ నవలలు వ్రాసే మధు బాబు అనుకొని చాల మంది మిత్రులు ఈమెయిలు చేస్తున్నారు. ఈరోజు నేను ఈ మల్లెపూలు.కం చూసాను. తెలుగు నవల ప్రియులకు ఇది ఒక మంచి సైట్ అనిపించింది. వీరికి కాపీ రైట్ వుందో లేదో నాకు తెలీదు. అది మీ విజ్ఞత కే వదిలేస్తున్నాను.